రాజమండ్రి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

72பார்த்தது
రాజమండ్రి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడితోట సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీ కొని తీవ్రంగా గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

தொடர்புடைய செய்தி