జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తుంది

81பார்த்தது
జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తుంది
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలి ఎన్నిక విధానం భారతదేశంలో ఆచరణ సాధ్యం కాదని దీనివల్ల అధ్యక్ష నియంతృత్వ పరిపాలనకు దారితీస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తెలిపారు. శనివారం రాజమండ్రిలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. భారతదేశం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు బహుళ రాజకీయ ప్రాంతీయ పార్టీలతో కూడిన వైవిద్య భరితమైన దేశం అన్నారు.

தொடர்புடைய செய்தி