ప్రజా సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

74பார்த்தது
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలోని 40, 41, 38వ డివిజన్లకు సంబంధించిన నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు చేసే విధానంపై వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி