నాలుగు గ్రామాల ప్రజలు అమరణ దీక్ష.. స్పందించండి డిప్యూటీ సీఎం సారూ..
తూర్పు గోదావరి జిల్లా గోకళ్ల మండలంలోని గుమ్మళ్ల దొడ్డిలో 4 గ్రామాల ప్రజలు అమరణ దీక్షలకు దిగారు, అస్సాగో ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 5 రోజులుగా జరుగుతున్న ఈ దీక్షలో వారు ఫ్యాక్టరీ వ్యర్థాలు, దుర్వాసనల వల్ల ఆరోగ్యం దెబ్బతింటున్నారని తెలిపారు. 8 మంది మరణించినట్లు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని కోరుతూ వారు ఉత్తరాలు రాస్తున్నారు. ప్రభుత్వమే స్పందించాలి.