పిఠాపురం టిడిపి కార్యాలయంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమన్ని నియోజవర్గ ఇంచార్జి ఎస్. వి. ఎస్. ఎన్ వర్మ ఆదివారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ టిడిపి సభ్యత్వ నమోదులో నియోజవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలపవలసిన బాధ్యత అందరి పై ఉందని తెలిపారు. ఈ సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, బూత్ కన్వీనర్లు తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.