సామర్లకోట జిల్లా పరిషత్ పాఠశాలలో చోరీ

69பார்த்தது
సామర్లకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చోరీ జరిగింది. దసరా సెలవులు నేపథ్యంలో పాఠశాల మూసి వేసి ఉండడంతో పాఠశాల ఆవరణలో పాత భవనం నుండి కొత్త భవనంలోకి విద్యుత్ సరఫరా నిమిత్తం ఏర్పరిచిన సుమారు 15000 విలువచేసే విద్యుత్ కాపర్ వైర్ ను చోరీ చేశారు. పాఠశాలకు అమర్చిన సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. పాఠశాల బడి గంట సైతం చోరీ చేసేందుకు విపలయత్నం చేసి పాఠశాల మైదానంలో వదలి వెళ్లిపోయారు. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி