పనులు ఒక చోట వేతనాలు మరొక చోట

51பார்த்தது
సామర్లకోట మున్సిపాలిటీలో పారిశుధ్య పనుల నిర్వహణకు తీసుకున్న సిబ్బందిని పారిశుధ్య పనులకు కాకుండా ఇతరేత్రా పనులకు వినియోగించడం వలన పట్టణంలో పారిశుధ్యం అద్వానంగా మారిందని సీనియర్ కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ కౌన్సిల్లో అధికారులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி