కొత్తపేట: ఉచిత ఇసుక ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు

70பார்த்தது
కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక ఇబ్బందులను తొలగించి అందరికీ అందుబాటులో ఇసుకను అందించే ఏర్పాటు చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఊబలంక, పులిదిండి ర్యాంపులు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో టెండర్స్ ద్వారా 10 ర్యాంపులను ఏజెన్సీలకు అప్పగించడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி