వరప్రసాద్‌మే..

78பார்த்தது
వరప్రసాద్‌మే..
అన్నవరం దేవస్థానానికి ఎట్టకేలకు మంచిరోజులు వచ్చాయి. వేలాది మంది భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్న ఆలయానికి భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రంగం సిద్ధమవుతోంది. గత వైసీపీ సర్కారు నిర్వాకంతో మూడేళ్లుగా అసలే మాత్రం పట్టాలెక్కని ప్రసాద్‌స్కీం పనులకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం రాకతో కదలిక వచ్చింది. అందులో భాగంగా మొత్తం 21.80 కోట్లతో చేపట్టే పనులకు రాష్ట్ర పర్యాటకశాఖ టెండర్లు పిలిచింది.

தொடர்புடைய செய்தி