రాజమండ్రి రూరల్: ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

75பார்த்தது
రాజమండ్రి రూరల్: ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
రాజమండ్రి రూరల్ కి సంబంధించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొమ్మూరులోని ప్రధాన కార్యాలయంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రెసిడెంట్ గా టి. శ్రీధర్, ప్రెసిడెంట్ గా N. V సత్యనారాయణ రాజు, కార్యదర్శిగా పి. సురేష్, వైస్ ప్రెసిడెంట్లుగా నాగసాయిమౌర్య, ఎం. అప్పలనాయుడు, కోశాధికారిగా పి. మురళీకృష్ణ నియమితులయ్యారు.

தொடர்புடைய செய்தி