ఆ ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

73பார்த்தது
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వైసీపీ దళిత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పలగుప్తంలో మంగళవారం జరిగిన సమావేశంలో దళిత ప్రొఫెసర్ పై చేయిచేసుకొని, అసభ్యకరమైన పదజాలంతో దూషించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అంబేడ్కర్ ఫ్లెక్సీ చించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు.

தொடர்புடைய செய்தி