కాకినాడ రూరల్: చేపల చెరువు తవ్వకాలను నిలిపివేయాలి

72பார்த்தது
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు గ్రామంలో ఇటుక బట్టి స్థానంలో రొయ్యలు చెరువు తవ్వడం మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పూజిత, అంజలి ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కొంగోడు గ్రామానికి చెందిన ప్రజలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రొయ్యలు చెరువు తవ్వకం మూలంగా త్రాగునీటి ఇబ్బంది ఎదురవుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி