కాకినాడ రూరల్: మెరుగైన వైద్యం అందించడమే సీఎం లక్ష్యం

56பார்த்தது
కాకినాడ రూరల్: మెరుగైన వైద్యం అందించడమే సీఎం లక్ష్యం
మెరుగైన వైద్యం అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యం మని కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ లో మాజీ ఎమ్మెల్యే నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడు దూడ దుర్గారావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పేద ప్రజలకు అండగా కూటమి పెరుగుతూ ఉంటుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி