కాకినాడ: ఈ నెల21న నీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్

81பார்த்தது
కాకినాడ: ఈ నెల21న నీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్
జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గోదావరి, ఏలేరు, పుష్కర, పంప, సుబ్బారెడ్డి సాగర్ ఆయకట్టు కింద నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி