బాలవరంలో రహదారి మరమ్మతులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

58பார்த்தது
గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రంగంపేట మండలం బాలవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రహదారి మరమ్మతులకు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. వైకాపా 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారులపై దృష్టి సాధించిందన్నారు. దానిలో భాగంగా రూ. 2. 5కోట్లతో 7రోడ్లలో గుంతలు పూడుస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி