మిషన్ వాత్సల్య సాయం అందజేసిన ఎమ్మెల్యే

61பார்த்தது
అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన తాడి జయపాల్ రెడ్డి కి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం మిషన్ వాత్సల్య సాయం అందజేశారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు కరోనాతో మృతి చెందడంతో నెలకు 4000 చొప్పున రూ. 24వేలు మొత్తాన్ని జయపాల్ రెడ్డికు రామవరంలోని తన నివాసంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி