బిక్కవోలు: ఇళ్ల మధ్య మద్యం దుకాణం పెట్టవద్దు

51பார்த்தது
బిక్కవోలు మండలం పందలపాకలో ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటుతో మహిళలకు, చిన్నారులకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విచారణ చేయాలని ఆదేశించగా, శుక్రవారం ఎక్సైజ్ సీఐ సుధారాణి సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. దుకాణ యజమానులు, ఫిర్యాదుదారులతో సమావేశం ఏర్పాటు చేయగా,ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

தொடர்புடைய செய்தி