శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు

58பார்த்தது
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని అనపర్తి ఎస్సై శ్రీను నాయక్ అన్నారు. అనపర్తి పోలీస్ స్టేషన్లో మండలంలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులకు ఎస్సై శ్రీను నాయక్ కౌన్సిలింగ్ నిర్వహించారు. వినాయక నిమజ్జనం సమయంలో ప్రశాంతతకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி