ప్రజావినతులను సత్వరం పరిష్కరించాలి

72பார்த்தது
ప్రజల నుంచి అందిన వినతులను ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే రీతిలో సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ షాన్మోహన్ ఆదేశించారు. పిఠాపురంలో రథాలపేట సెంటర్లో అంబేడ్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీహాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలనుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఏలేరు వరదల్లో పంటలు పూర్తిగా కోల్పోయినా తమకు నష్టపరిహారం అందలేదని ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி