ప్రతిపాడు: నైపుణ్య గణన -2024 పై శిక్షణ కార్యక్రమం

73பார்த்தது
మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న నిరుద్యోగులను గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వటంతో పాటు జీవనోపాధి కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని జిల్లా నైపుణ్యాభివృద్ధి ఏరియా కోఆర్డినేటర్ నరేష్ అన్నారు. సోమవారం కాకుమాను గ్రామం శివాలయంలో నైపుణ్య గణన- 2024 శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. నైపుణ్య గణన 2024 పై వివిధ అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி