ప్రత్తిపాడు: విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ పైశాచిక దాడి

75பார்த்தது
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులను వాచ్ మెన్ పైశాచికంగా దాడి చేసి గాయపరిచాడు. శుక్రవారం జడ్పీ పాఠశాల ఆవరణంలో ఇద్దరు విద్యార్థుల పై దాడి చేయగా స్థానికుల అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెదనందిపాడు ఎస్ఐ మధుపవన్ విద్యార్థులను స్థానిక వైద్యశాలలో ప్రధమ చికిత్స చేయించి అనంతరం గుంటూరు జి జి హెచ్ కి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி