ప్రతిపాడు: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బూర్ల

82பார்த்தது
దీపావళి పండుగ పురస్కరించుకుని గురువారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ నాడు ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలు మరింత ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி