పశుగణన గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బూర్ల

64பார்த்தது
ప్రతిపాడు మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు 21వ అఖిలభారత పశుగణన గోడపత్రికను ఆవిష్కరించారు.
ప్రభుత్వం పాడి పరిశ్రమను అభివృద్ధి పరచి పాడి రైతుల కు ఆర్థిక పరిపుష్టి చేకూర్చేందుకు పశుగణన కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. యాంత్రిక యుగంలో పశుగణన కనుమరుగవుతుందని పశువులను మరింత ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పశు గణాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி