ప్రతిపాడులో మద్యం దుకాణాలకు 352 దరఖాస్తులు..

68பார்த்தது
ప్రతిపాడులో మద్యం దుకాణాలకు 352 దరఖాస్తులు..
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ స్టేషన్ పరిధిలో నాలుగు మండలాలకు నూతన మద్యం పాలసీ దుకాణాలకు 352 దరఖాస్తులు స్వీకరించినట్లు ప్రతిపాడు ఎక్సైజ్ సీఐ అశోక్ కుమార్ శుక్రవారం మీడియాకు తెలిపారు. 14న గుంటూరు విజ్ఞాన మందిరంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను ప్రకటిస్తారని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో 12 దుకాణాలను ప్రకటించినట్లు పేర్కొన్నారు

தொடர்புடைய செய்தி