ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్.. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే

61பார்த்தது
ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్.. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే
AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రీయింబర్మ్సెంట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. రేషన్ కార్డు, అందులోని కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జీరాక్స్‌లు, తల్లి-విద్యార్థి పేరిట ఉన్న జాయింట్ బ్యాంక్ అకౌంట్ పత్రాలను సమర్పించాలి. వీటితో పాటు దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల 27 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఫీజు రీయింబర్మ్స్ంట్ కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నారు. స్కాలర్ షిప్‌లను తల్లి, విద్యార్థి జాయింట్ అకౌంట్‌లో జమ చేస్తారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி