కడియం: చోరీ కేసులో ముగ్గురు వ్యక్తుల అరెస్టు
కడియం మండలం కడియపులంకలోని కె. వెంకటేశ్వరరావు ఇంట్లో జూన్18న జరిగిన చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు బుధవారం తెలిపారు. కడియపులంకలో గుంటూరు జిల్లాకు చెందిన పి. సురేష్, కపిలేశ్వరపురం మండలం తాతపూడికి చెందిన కె. శ్రావణకృష్ణ, పెరవలికి చెందిన పి. గోపాలకృష్ణను అరెస్ట్ చేసామన్నారు. వారి నుంచి 129 గ్రాముల బంగారం, 7. 810 కిలోల వెండి స్వాధీనం చేసుకుంన్నామన్నారు.