మలికిపురం: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

59பார்த்தது
మలికిపురం: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రాజోలు సీఐ నరేశ్ కుమార్ బుధవారం హెచ్చరించారు. మలికిపురంలో యువకుల మధ్య ఘర్షణపై ఆయన స్పందించారు. నలుగురు యువకులపై కేసు నమోదు చేశామన్నారు. ఇంటర్ విద్యార్థి యువరాజుపై నలుగురు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. దీనిపై మలికిపురం పోలీసులు విచారణ చేపట్టామన్నారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி