మలికిపురం: సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి

70பார்த்தது
మలికిపురం: సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి
బీజేపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు కార్యకర్తలు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కన్వీనరు అడబాల రాంబాబు అధ్యక్షతన బుధవారం కేశనపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మండలానికి కనీసం పదివేల సభ్యత్వాల నమోదుకు కృషి చేయాలని కోరారు. జిల్లా సభ్యత్వ ప్రముఖ్ పాలూరు సత్యానందం, శ్రీనివాసనగేశ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி