మలికిపురం: అధ్వానంగా ప్రధాన రహదారి

77பார்த்தது
రాజోలు మండలంలోని శివకోడు నుంచి మలికిపురం మండలం మట్టపర్రు వెళ్లే రహదారి పెద్ద పెద్ద గుంతలు పడి పూర్తి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తరుచు గుంతలలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారికి కనీసం మరమ్మతులైన చేపట్టాలని అధికారులకు వినిపించిన పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్థులు బుధవారం కోరారు. ఈ రహదారికి ఎప్పుడు మోక్షం కలుగుతుందని మట్టపర్రు ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி