కాట్రేనికోన: నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

52பார்த்தது
కాట్రేనికోన: నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఓఎన్జీసీ పాత బావి ఉన్న స్థలానికి సంబంధించి లీజు, నష్టపరిహారం చెల్లింపు కోసం గ్రామస్థులు బుధవారం ధర్నా చేపట్టారు. సర్పంచి రంబాల రమేష్ మాట్లాడుతూ.. ఓఎన్జీసీ సంస్థ రైతులకు కొన్నేళ్లుగా లీజులు చెల్లించడం లేదన్నారు. 2020లో ఇక్కడ గ్యాస్ లీకైనప్పుడు నష్టపోయిన వ్యవసాయ, ఆక్వా రైతులకు ఇస్తామన్న నష్టపరిహారం నేటికీ ఇవ్వలేదన్నారు.

தொடர்புடைய செய்தி