పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని హసన్ బాద గ్రామంలో శనివారం ఉపాధి హామీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం శంకుస్థాపనలు చేశారు. ముందుగా సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు సత్యం ను కర్పూర మాలతో సత్కరించి, మేళ తాళాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.