RCPM: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి

82பார்த்தது
RCPM: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కాజులూరు మండలం దుద్దుకూరు గ్రామంలో విద్యుత్ నూతన ట్రాన్స్ఫార్మర్ (63 కె. వి) ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలోలో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி