రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కె. గంగవరం, కాజులూరు, రామచంద్రపురం మండలాలకు చెందిన పలు బాధిత కుటుంబాలకు డొక్కా సీతమ్మ ఆసరా పథకం కింద, శ్రీ పోలిశెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ చారిటబుల్ ఫౌండేషన్ తరపున, పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ కోఆర్డినేటర్ గుబ్బల శ్రీనివాస్ తెలిపారు. పోలిశెట్టి పెదబాబు, చిర్రా. రాజ కుమార్, రమేష్ బాబు పాల్గొన్నారు.