రామచంద్రాపురం: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

51பார்த்தது
రామచంద్రాపురం: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం క్యాంప్ ఆఫీసులో అందించారు. రామచంద్రాపురం మండలం ఉండూరు గ్రామానికి చెందిన అనుసూరి రాంబాబుకు రూ. 40 వేల చెక్కు ను, పట్టణానికి చెందిన గుత్తుల ముత్యాల రాజుకు రూ. 75699 చెక్కును మంత్రి సుభాష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி