రామచంద్రాపురం: నిబంధనలకు లోబడి వ్యాపారం చేసుకోవాలి

51பார்த்தது
రామచంద్రాపురం: నిబంధనలకు లోబడి వ్యాపారం చేసుకోవాలి
నిబంధనలకు లోబడి బాణాసంచా వర్తకులు వ్యాపారాలు చేసుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన చర్యలు తప్పవని గొల్లపాలెం ఎస్సై ఏం. మోహన్ కుమార్ హెచ్చరించారు. రామచంద్రాపురం నియోజక వర్గం పరిధిలోని గొల్లపాలెంలో మంగళవారం ఎస్సై మోహన్ కుమార్ తన సిబ్బందితో కలిసి బాణసంచా వ్యాపారాలు చేసే స్థలాలను పరిశీలించారు. ప్రతి బాణసంచా దుకాణం ముందు 500 లీటర్ల నీటిని, ఇసుక నిలువ చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி