ఎన్నికల హామీలు అమలు దిశగా ప్రభుత్వం అడుగులు

66பார்த்தது
ఎన్నికల హామీలు అమలు దిశగా ప్రభుత్వం అడుగులు
ఎన్నికల హామీలు అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని సంక్షోభంలో కూడా సంక్షేమం అందిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி