డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం నాలుగో చివరి వారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం నుంచి ఆలయం భక్తుల సందడితో కోలాహలంగా మారింది.