యువతి అదృశ్యం పై కేసు

53பார்த்தது
యువతి అదృశ్యం పై కేసు
రామచంద్రపురం పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి ఆదివారం తెల్లవారుజాము నుంచి కనిపించడం లేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామానికి చెందిన ఒక యువకుడు కూడా కనిపించడం లేదని అతడి పై అనుమానం ఉందంటూ యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్. ఐ వాసు తెలిపారు.

தொடர்புடைய செய்தி