రాజమండ్రి రూరల్: అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

62பார்த்தது
శాఖల వారీగా అధికారులందరూ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వాటిని సకాలంలో పూర్తి చేయాలని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె జిల్లా, డివిజన్, మండల స్థాయి అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. వివిధ శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி