రాజమండ్రి రూరల్: 10. 25 అడుగులకు చేరిన నీటిమట్టం

82பார்த்தது
రాజమండ్రి రూరల్: 10. 25 అడుగులకు చేరిన నీటిమట్టం
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం సాయంత్రం 9, 078 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10. 25 అడుగులకు చేరిందని వెల్లడించారు. అలాగే డెల్టా కాలువలకు 6, 800 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி