రాజమండ్రి: మహిళల అభివృద్ధికై కిశోరి వికాస కార్యక్రమం

59பார்த்தது
రాజమండ్రి: మహిళల అభివృద్ధికై కిశోరి వికాస కార్యక్రమం
యుక్తవయస్సులో ఉన్న బాలికల, మహిళల ఉజ్వల భవిష్యత్తుకు కిశోరి వికాస కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జిల్లా స్థాయి కిశోరి వికాస జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ కిషోర్ పాల్గొని ప్రసంగించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி