గృహ నిర్మాణాలు మార్చి నాటికి పూర్తి చేయాలి

59பார்த்தது
గృహ నిర్మాణాలు మార్చి నాటికి పూర్తి చేయాలి
గృహనిర్మాణ శాఖ ద్వారా మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని, లేదంటే మంజూరైన ఇల్లు రద్దవుతాయని రాజమండ్రి గృహనిర్మాణ శాఖ ఈఈ రాజగోపాల్ తెలిపారు. శనివారం కడియం మండలం జేగురుపాడులో 'మన ఇల్లు-మన గౌరవం' పేరుతో గృహ నిర్మాణ లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మొత్తం ఈ లేఅవుట్‌లో 2020 మందికి ఇల్ల స్థలాలు కేటాయించగా మొదటి విడతగా 1, 406 మందికి మంజూరైనట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி