పాదగయ క్షేత్రం వద్ద మహిళలు గందరగోళం

57பார்த்தது
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ క్షేత్రం వద్ద గురువారం గందరగోళం నెలకొంది. ఆగష్టు 30న శుక్రవారం 12 వేల మందితో సాముహిక శ్రావణ శుక్రవారం పూజలు నేపధ్యంలో కొంతమందికి మాత్రమే పాస్ లు ఇచ్చారని, మిగతా వాళ్ళకి ఇవ్వక పోవడం ఏమిటని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న భక్తులకు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండానే అధికారులు గేట్లు వేశారంటూ మహిళలు మండిపడుతున్నారు.

தொடர்புடைய செய்தி