యు. కొత్తపల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

85பார்த்தது
యు. కొత్తపల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు యు. కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. నాగులపల్లికి చెందిన కాదులూరి గంధాలరెడ్డి (48) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మన స్థాపానికి గురైన గందాలరెడ్డి సెప్టెంబర్ 17న గడ్డి మందు తాగాడు. అస్వస్థతకు గురైన అతడిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி