పిఠాపురం: 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

61பார்த்தது
పిఠాపురం: 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
104లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పిఠాపురంలో నర్సింగపురంలో ఉన్న డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బుధవారం వినతిపత్రం అందజేశారు. 104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేట్ల రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో కార్మికుల హక్కులు ప్రయోజనాలను ఈ ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி