డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేసినందుకు కక్షతో దివ్వెల మాధురి పై కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. తిరుమలలో రిల్స్ చేశారని కేసు నమోదైన నేపథ్యంలో, ఆమె ఆ కేసు తప్పుడు అని కోర్టులో నిరూపిస్తానని తెలిపారు. తిరుపతికి వెళ్లినప్పుడు కొన్ని మీడియా ఫోటోలు తీశాయని, తాను తిరుమాడ వీధుల్లో రిల్స్ లేదా ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేయలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని శిక్షించాలని హెచ్చరించారు.