సామర్లకోట: డీస్లెక్షియా వ్యాధి పట్ల అవగాహనా ఉండాలి

80பார்த்தது
సామర్లకోట: డీస్లెక్షియా వ్యాధి పట్ల అవగాహనా ఉండాలి
విద్యార్థులు చదవడంలోనూ, రాయడంలోనూ డిసలేక్షియాతో బాధపడుతూ చదువులో వెనుకబడుతున్న వారిని గుర్తించి దానిని నిరోధించే ప్రయత్నం చేయాలని సామర్లకోట మండల.విద్యాశాఖాధికారి వై.శివరామకృష్ణయ్య పేర్కొన్నారు. ప్రపంచ డిసలేక్షియా అవగాహన వారోత్సవాలు సందర్భంగా మంగళవారం సామర్లకోట అయోధ్యరామపురం మునిసిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే హెచ్ఎం తోటకూర సాయిరామ కృష్ణ ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி