సామర్లకోట మండలం జీ. మేడపాడు గ్రామ శివరుణ ఒక అతిధి గృహంలో ఆదివారం రాత్రి పెద్దఎత్తున పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారం తో సామర్లకోట పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వజించారు. ఈ దాడులలో పేకాడుతున్న 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 82, 200 నాడు స్వాదినం చేసుకున్నారు. మరో 15 మోటారు సైకిళ్లను, 15 సెల్ ఫోన్లను కూడా స్వాదీనం చేసుకుని సామర్లకోట స్టేషన్ కు తరలించారు.