బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో సోమవారం కుంభవృష్టిగా వర్షం కురిసింది. సుమారు గంటన్నరపైగా వర్షం కురవగా పలు ప్రాంతాలు ప్రయాణించే వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో బస్సు ఎక్కెందుకు దిగేందుకు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.