సామర్లకోట రైల్వేస్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

69பார்த்தது
సామర్లకోట రైల్వేస్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
దానా తుపాను కారణంగా రాకపోకలు ప్రభావితమవడంతో, సామర్లకోట, రాజమండ్రీ, తుని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం ప్రారంభించిన ఈ కేంద్రాలు, రైళ్ల రద్దు, ఆలస్యం వంటి సమాచారాన్ని అందిస్తున్నాయి. సామర్లకోట హెల్ప్ డెస్క్ నంబర్ 0884-2327010, రాజమండ్రీ 0883-2420541, తుని 08854-252172లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி